తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక న వచ్చే భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Sun, Jun 26 2016 7:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM
Advertisement
Advertisement