అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్‌ల ఉపసంహరణకు ఈ నెల 23 వరకు అవకాశం ఉటుంది. మార్చి 9న పోలింగ్ నిర్వహించి.. 15న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల
Published Mon, Feb 13 2017 9:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
Advertisement
Advertisement