మోమే వనం...ముక్కెరే సుమం
మోమే వనం...ముక్కెరే సుమం
Published Fri, Aug 5 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
తగరపువలస : ఆడవాళ్లకు ముక్కెర(నత్తు) ఓల్డ్ ఫ్యాషన్. ప్రస్తుతం అమ్మవారి విగ్రహాలకు తప్ప ముక్కెర ఎవరూ ధరించడంలేదు. కానీ ఇప్పటికీ ముక్కెరను సంప్రదాయంగా ధరిస్తున్న భీమిలి మండలం మజ్జిపేట గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరికి ముక్కెర అలంకారప్రాయంగా కనిపిస్తుంది.
Advertisement
Advertisement