ఏకంగా కోటి రూపాయల నకిలీ బిల్లులు | one crore fake bill at kadiri icds in ananthapur district | Sakshi
Sakshi News home page

ఏకంగా కోటి రూపాయల నకిలీ బిల్లులు

Published Sun, Jul 10 2016 9:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

one crore fake bill at kadiri icds in ananthapur district

అనంతపురం: జిల్లాలోని ఓ ఐసీడీఎస్లో కోటి రూపాయల గోల్ మాల్ బయటపడింది. కదిరి ఐసీడీఎస్లో సరఫరా చేయకుండానే కోడిగుట్లకు కోటి రూపాయల బిల్లులు తయారు చేశారు. అధికారుల తనిఖీలలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో కాంట్రాక్టర్ చంద్రహాసన్ అకౌంట్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమాలపై కదిరి ఆర్డీవో వెంకటేశ్వర్లు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement