రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు
రాజంపేట: రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి హత్య కేసులో శేఖర్ నిందితుడన్నారు.