రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతుబజారులో ఏర్పాటుచేసిన కందిపప్పు ప్రత్యేక విక్రయ కౌంటర్‌ను శుక్రవారం రైతుబజారు ఈవో స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కిలో కందిపప్పు రూ.120 చొప్పున ఒక్కొక్కరికి కిలో కందిపప్పును విక్రయించనున్నట్లు తెలిపారు.
రూ.120 కే కిలో కందిపప్పు
Published Fri, Jul 29 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement
Advertisement