- జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్
ఆపరేటర్ల ఎంపిక వాయిదా
Published Sat, Oct 1 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
హన్మకొండ : విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS అపరేటర్ల నియామకంపై జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ ప డింది. దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న క్రమంలో విద్యుత్ సబ్‌స్టేçÙన్లలో ఆపరేటర్ల నియామకాలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో 230 ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS కాంట్రాక్టర్లు నోటిఫికేష¯ŒS జారీ చేశారు. త్వరలో నియామక ప్రక్రి య మొదలు కావాల్సి ఉండగా.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరమీదకు రావడంతో నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్, డివిజ¯ŒS అధికారులకు ఆదేశాలు అం దాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు నిరాశకు గురయ్యారు. కాగా, విద్యుత్ సబ్‌స్టేష¯ŒS ఆపరేటర్ల నియామకాల్లో అక్రమాలు, అవినీతికి తావు లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ మ్యానింగ్, వర్కర్స్ స్టాఫ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు బండ కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement