ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్‌ కలాం అవార్డు | osmania lecturer selected for abdul kalam award | Sakshi
Sakshi News home page

ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్‌ కలాం అవార్డు

Published Fri, Oct 14 2016 11:00 PM | Last Updated on Mon, Aug 20 2018 5:43 PM

ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్‌ కలాం అవార్డు - Sakshi

ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్‌ కలాం అవార్డు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో అర​‍్ధశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ మన్సూర్‌ రహమాన్‌కు ప్రతిష్టాత్మక డాక్టర్‌ అబ్దుల్‌ కలాం జాతీయ అవార్డు–2016కు ఎంపికయ్యారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని వేరిగోల్డ్‌ ఆడిటోరియంలో ' గ్లోబల్‌ ఎకనామిక్‌ రిసర్చ్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఫౌండేషన్, ఇండియన్‌ అబ్జర్వర్‌ పత్రికలు సంయుక్తంగా అవార్డును శనివారం బహుకరించనున్నాయి. విద్యారంగంలో చేసిన పరిశోధనాత్మక కృషి ఈ పురస్కారం లభించినట్లు రహమాన్‌ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement