అనంతపురం: రోడ్డుప్రమాదంలో మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. అనంతపురం జిల్లా చంబాపురం మండలం వద్ద ఆదివారం రాత్రి మంత్రి ప్రయాణిస్తున్న వాహనం లారీని తప్పించబోయి ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షింతంగా బయటపడ్డారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.