ఎండలో ఆమ్లెట్‌ ! | parakala youth cooked amelette on road | Sakshi
Sakshi News home page

ఎండలో ఆమ్లెట్‌ !

Published Sat, Apr 22 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

parakala youth cooked amelette on road

పరకాల: భగభగ మండుతున్న ఎండలు.. బయటకు రావాలంటే భయపడిపోతున్న జనం.. ఈ ఎండకు మనుషులు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. వేడెక్కిన రోడ్డుపై ఎలాంటి మంట లేకుండానే ఆమ్లెట్‌ వేశారు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన యువకులు. పరకాలకు చెందిన యువకుడు నరేశ్‌ కల్లు మండువా ఎండలో కొద్ది సేపు స్టీల్‌ ప్లేట్‌ పెట్టి కోడిగుడ్డు పోశాడు. కొద్ది సేపటికే అది ఆమ్లెట్‌ అయింది. దీంతో కల్లు తాగేందుకు వచ్చిన పలువురు ఒకరిని చూసి మరొకరు ఆమ్లెట్‌ వేయడం కనిపించింది.
22 పీఆర్‌కేఎల్‌ 04, 05 : ఎండ వేడికి ఆమ్లెట్‌ వేస్తున్న యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement