బాగా చూడమ్మా.. అక్కడ ఏం రాసుందమ్మా..!
Published Sat, Aug 13 2016 10:32 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
పుష్కరస్నానం అచరించిన భక్తులు తమ భవిష్యత్ తెలుసుకోవలనే ఉత్సుకతతో చిలకజోస్యం చెప్పించుకోవటానికి కొంత మంది భక్తులు అసక్తి చూసుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే స్థానిక సాయిబాబా మందిరం రోడ్డులో చిలకజోస్యం చెప్పెవారందరూ ఉండటంతో అక్కడ భక్తులు అధిక సంఖ్యలో చిలకజోస్యం చెప్పించుకుంటున్నారు. - అమరావతి
Advertisement
Advertisement