అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనీల్ కుమార్ యాదవ్ పుట్టిన రోజు వేడుక శుక్రవారం ఘనం గా జరిగింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సంఘీరెడ్డి ఆధ్వర్యంలో కేట్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నవ్నీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అదిల్ పాషా, మహేష్, యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.