పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష | PCC Chief Raghu Veera Reddy Silent Protest In Ananthapur Over AP | Sakshi
Sakshi News home page

పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష

Published Fri, Jan 27 2017 2:55 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష - Sakshi

పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష

అనంతపురం సెంట్రల్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి గురువారం అనంతపురంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement