రిమ్స్ (కడప అర్బన్ ):
కడప రిమ్స్‌లో పిజీ విద్యార్థుల పరీక్షల ఫలితాల్లో పరీక్షలు రాసిన 16 మంది పిజి విద్యార్థులు తమ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించినట్లు రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రిమ్స్‌లోని పిజి విభాగాలైన అనస్తీషియా, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టి, ఆప్తమాలజీ (కంటి విభాగం), గైనకాలజీ తదితర విభాగాల్లో ఉత్తీర్ణత సాధించారు.