భూపాలపల్లిలో పెద్దనోట్ల కలకలం | police arrests 4 youth carrying Rs.19.62 lakh in new currency denomination | Sakshi
Sakshi News home page

భూపాలపల్లిలో పెద్దనోట్ల కలకలం

Published Fri, Dec 9 2016 6:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

police arrests 4 youth carrying Rs.19.62 lakh in new currency denomination

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తుల వద్ద మొత్తం కలిపి రూ.19.62 లక్షల విలువైన కొత్త నోట్లను గుర్తించినట్లు సమాచారం. వారిని అదపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నలుగురు వ్యక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement