రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వీరయ్య తెలిపారు.