పాతబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ | police cardon search in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Published Tue, Dec 29 2015 7:54 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

police cardon search in old city

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో మంగళవారం ఉదయం నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హఫీజ్‌ నగర్‌, బహదూర్‌పురా, కాలాపత్తార్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement