పోలీసుల అదుపులో 10మంది వడ్డీ వ్యాపారులు | police rides and 10 money lenders are in thier custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 10మంది వడ్డీ వ్యాపారులు

Published Wed, Dec 16 2015 7:32 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police rides and 10 money lenders are in thier custody

విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలో బుధవారం వేకువ జామున విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దుబ్బాడ, య్యన్నపేట, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారి నుంచి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement