ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ | prakasam barrage decorated with lights | Sakshi
Sakshi News home page

ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ

Published Tue, Aug 9 2016 9:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ

ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ

విజయవాడ: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ అందాలు ద్విగుణీకృతమయ్యాయి. కరెంట్ కాంతుల్లో 'పుష్కర కృష్ణా' సప్తవర్ణ శోభితంగా కనువిందు చేస్తోంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోతూ హోయలు పోతున్న కృష్ణమ్మ అందాలను చూసి జనం మంత్రముగ్దులవుతున్నారు. ఈ నెల 12 నుంచి జరగనున్న కృష్ణా నది పురస్కరించుకుని  విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో నయనానందకరంగా మెరిసిపోతున్న కృష్ణమ్మ అందాలను 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది. కరెంట్ దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీని, కృష్ణా నది నీటి ప్రవాహం చూసే వారికి కనువిందు చేస్తోంది. మరోవైపు ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా నది పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement