చోరీల బాటపట్టిన జైలు వార్డర్ | prison Warder Become a Thief | Sakshi
Sakshi News home page

చోరీల బాటపట్టిన జైలు వార్డర్

Published Fri, Apr 22 2016 2:06 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

prison Warder Become a Thief

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు సబ్ జైలు వార్డర్ కావడం గమనార్హం.

 పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించిన వివరాల మేరకు.... సిద్ధిపేట సబ్ జైలులో వార్డర్‌గా పనిచేసే గంభీరావు వెంకటేశ్‌తోపాటు మెదక్ జిల్లాకు చెందిన బాలలింగంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు, ఒక కారు, ఒక బైక్, రూ.18వేల నగదు, ఒక డీవీడీ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement