నేడు కళాకారులకు ప్రోత్సాహక సత్కారం | Promoter artists honored today | Sakshi
Sakshi News home page

నేడు కళాకారులకు ప్రోత్సాహక సత్కారం

Published Mon, Aug 8 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

Promoter artists honored today

హన్మకొండ కల్చరల్‌ : ప్రఖ్యాత మైమ్‌ కళాకారుడు కె.కళాధర్‌ స్థాపించిన కళాధర్‌ మైమ్‌ అకాడమీ చారిటబుల్‌ ట్రస్టు అధ్వర్యాన ముగ్గురు కళాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి సన్మానించనున్నారు.
 
హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషానిల యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గు జ్జారి రమేష్, ఆర్‌.సదాశివ్‌ తెలిపారు. ఈ సందర్భంగా నాటకరంగ దర్శకు డు జ్యోతిజయాకర్‌రావు, మిమిక్రీ కళాకారుడు కొండపల్లి మనోజ్‌కుమార్, రాజా క్రియేషన్స్‌ నిర్వాహకుడు ఆలేటి శ్యాంసుందర్‌ను సన్మానించిన రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాభిమానుల, కళాకారులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement