రంగారెడ్డి జిల్లాను 19 మండలాలలతో యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కెరివి గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. తాండూరు- హైదరాబాద్ మార్గంలో రాస్తారోకో నిరివహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
రంగారెడ్డి జిల్లాను మార్చరాదని రాస్తారోకో
Published Wed, Sep 21 2016 10:47 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement