కన్నుల పండువగా పూల రథోత్సవం | pula rathothsavam in chellagurki | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా పూల రథోత్సవం

Published Thu, Jun 1 2017 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

కన్నుల పండువగా పూల రథోత్సవం - Sakshi

కన్నుల పండువగా పూల రథోత్సవం

విడపనకల్లు : మండల సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని ప్రసిద్ధిగాంచిన ఎర్రితాత స్వామి పూల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎర్రితాత స్వామి విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి పూల రథోత్సవం ఉంచారు. అనంతరం భక్తులు పూల రథోత్సవాన్ని ముందుకు లాగారు. అంతకు ముందు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement