'శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి' | pydikondala manikyala rao visits srisailam | Sakshi
Sakshi News home page

'శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి'

Published Sun, Jul 24 2016 12:29 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

pydikondala manikyala rao visits srisailam

శ్రీశైలం: శ్రీశైలంలో కొలువుతీరిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుతో కలిసి భ్రామరాంబ పుష్కరవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement