అమ్మో! కొండ చిలువ | python snake in village | Sakshi
Sakshi News home page

అమ్మో! కొండ చిలువ

Published Wed, Sep 21 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

గ్రామస్తుల చేతిలో హతమైన కొండచిలువ

గ్రామస్తుల చేతిలో హతమైన కొండచిలువ

పూతలపట్టు: మండలంలోని కమ్మగుట్టపల్లె పంచాయతీలో దండమిట్టలో బుధవారం ఓ పే...ద్ద కొండ చిలువ వచ్చింది. గ్రామస్తులు దానిని చూసి హడలిపోయారు.  గ్రామ శివారల్లోని ముళ్ల చెట్లను తొలగించేందుకు కొంతమంది మహిళలు వెళ్లగా చెట్ల మధ్య కొండ చిలువను చూసి గ్రామంలోకి పరుగులు తీశారు. వెంటనే చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి  కొండ చిలువను చంపేశారు. పంట పొలాలు ఉన్న నేపథ్యంలో కొండ చిలువ వల్ల హాని ఉంటుందని భావించి చంపేశామని వారు తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement