వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నేటి ఉదయం గూడురు-నెల్లూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మార్గంలో వెళ్లనున్న జమ్ము-కశ్మీర్ ఆర్మీ రైలు సహా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. రైళ్లు ఆలస్యం
Published Wed, Dec 21 2016 7:15 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
Advertisement
Advertisement