రాజన్నకు వర్షం ఎఫెక్ట్‌ | rain effect to vemulawada temple | Sakshi
Sakshi News home page

రాజన్నకు వర్షం ఎఫెక్ట్‌

Published Sun, Sep 25 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

రాజన్నకు వర్షం ఎఫెక్ట్‌

రాజన్నకు వర్షం ఎఫెక్ట్‌

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్టు ఎములాడ రాజన్నపై పడింది. ప్రతీ ఆదివారం వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఈ ఆదివారం రాలేదు. దీంతో ఆలయం వెలవెలబోయింది. రాజన్న గుడితోపాటు బద్దిపోచమ్మగుడి, భీమన్న గుడి, నగరేశ్వరస్వామి ఆలయాలు, ధర్మగుండం నిర్మానుష్యంగా కనిపించాయి.  
– వేములవాడ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement