రామన్నపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చిట్యాల-భువనగిరి మార్గంలో రాస్తారోకో చేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోతో రవాణా స్తంభించటంతో దైవదర్శనం చేసుకుని వస్తోన్న మంత్రి తలసాని వేరే మార్గంలో వెళ్లిపోయారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అన్ని పార్టీలు గురువారం బంద్ ప్రకటించాయి. ఈ బంద్‌లో అన్ని సంఘాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
రామన్నపేట రెవెన్యూ డివిజన్ కోసం రాస్తారోకో
Published Thu, Oct 6 2016 2:24 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement