అనంతపురం : సంక్రాంతి సందర్భంగా ఉచితంగా రేషన్ కార్టులు పంపిణి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో పరిటాల సునీత మాట్లాడుతూ... కొత్తకార్డుల మంజూరు పేరుతో డబ్బులు వసూలు చేస్తే సహించమని అధికారులను ఆమె హెచ్చరించారు. సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సునీత స్పష్టం చేశారు.
సంక్రాంతికి ఉచిత రేషన్ కార్డులు : సునీత
Published Sun, Jan 10 2016 9:43 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement