పోలవరం డీఎస్పీగా రవికుమార్
Published Sun, Nov 13 2016 2:12 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
ఏలూరు అర్బ¯ŒS/కొవ్వూరు : జిల్లాలో నూతనంగా ఏర్పాౖటెన పోలవరం పోలీస్ సబ్ డివిజ¯ŒSకు ఏటీ రవికుమార్‌ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం శాంతి భద్రతలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ నుంచి విభజించిన కుక్కునూరు, వేలేరుపాడు, తదితర ఏడు మండలాలతో పోలవరం సబ్ డివిజ¯ŒSను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం డివిజ¯ŒSకు మొట్టమొదటి డీఎస్పీగా రవికుమార్ నియమితులయ్యారు. ఆయన త్వరలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Advertisement
Advertisement