మున్సిపల్‌ ఆర్డీగా రవీంద్రబాబు | ravindra babu elect to muncipal rd | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఆర్డీగా రవీంద్రబాబు

Published Wed, May 31 2017 11:29 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

ravindra babu elect to muncipal rd

అనంతపురం న్యూసిటీ : కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌ రవీంద్రబాబు మున్సిపల్‌ ఆర్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వల్లవేన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో పీవీవీఎస్‌ మూర్తి(ఎఫ్‌ఏసీ)గా ఉన్న విషయం విదితమే. మరో మూడు రోజుల్లో ఆర్డీగా రవీంద్రబాబు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ఆర్డీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement