ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం | ready to sacrifice life for special status, says lakshmu naidu | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం

Published Tue, Sep 22 2015 1:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం - Sakshi

ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

లక్ష్మునాయుడు: నేను డిగ్రీ సెకండియర్ అయిపోయింది. చదువుకోడానికి కూడా డబ్బులేక వైన్ షాపుల్లో గుమాస్తాగా పనిచేస్తున్నాం. ఆ షాపులు కూడా మాకు లేకుండా.. ప్రభుత్వమే నడిపిస్తామంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ హోదా కోసం ముందుకు రావాలి

వైఎస్ జగన్: మనం ఒత్తిడి తెస్తే చంద్రబాబు కిందకు దిగిరాక తప్పదు, మంత్రులు రాజీనామా చేయక తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement