‘ఎర్ర’ స్మగ్లర్‌ అరెస్ట్‌ | red sandalwood smugler busted in ysr kadapa | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ స్మగ్లర్‌ అరెస్ట్‌

Published Sun, Feb 19 2017 2:59 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

red sandalwood smugler busted in ysr kadapa

వైఎస్సార్‌ కడప: జిల్లాలోని గోపవరం మండల పరిధిలోని లక్కవారిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్‌ వెనుక ఉన్న చవ్వ రమణారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement