ఆనకట్టకు మరమ్మతులు | repairs to anakatta | Sakshi
Sakshi News home page

ఆనకట్టకు మరమ్మతులు

Published Sat, Aug 6 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

repairs to anakatta

సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని పెన్నానదిపై ఉన్న ఆనకట్టకు శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. గతంలో కురిసిన వర్షాల వల్ల ఆనకట్టపై పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఈ ఆనకట్ట కింద 2.75 లక్షల ఎకరాలు సాగులో ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్‌శాఖ గుంతలు పడిన స్థానంలో కాంక్రీట్‌ పనులను ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement