ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్ట్‌కు ఓ భక్తుడు సోమవారం రూ. 1,50,000ను విరాళంగా అందజేశారు.
గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.50 లక్షల విరాళం
Oct 4 2016 1:39 AM | Updated on Sep 4 2017 4:02 PM
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్ట్‌కు ఓ భక్తుడు సోమవారం రూ. 1,50,000ను విరాళంగా అందజేశారు. తాళ్లపూడి మండలం పోచవరానికి చెందిన మన్యాల చిన్నగంగరాజు, మంగాయమ్మ విరాళం మొత్తాన్ని ఆలయ కార్యాలయంలో గోసంరక్షణ పథకానికి జమచేశారు. దాతను ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావు ఉన్నారు.
Advertisement
Advertisement