తిరుమలలో కార్తీక రద్దీ | rush increases in tirumala due to karthika pournami | Sakshi
Sakshi News home page

తిరుమలలో కార్తీక రద్దీ

Published Mon, Oct 31 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

తిరుమలలో కార్తీక రద్దీ

తిరుమలలో కార్తీక రద్దీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక మాస ప్రారంభ ప్రభావం కనిపిస్తోంది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో కార్తీక మాస ప్రారంభ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే, కాలినడక భక్తులకు 3 గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement