11న సదరం శిబిరం రద్దు | sadaram camp cancel on 11th | Sakshi
Sakshi News home page

11న సదరం శిబిరం రద్దు

Published Thu, Mar 9 2017 11:50 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

sadaram camp cancel on 11th

అనంతపురం మెడికల్‌ : వైకల్య ధ్రువీకరణ పరీక్షలు, పత్రాల జారీకి సంబంధించి నిర్వహించే ‘సదరం’ శిబిరాన్ని ఈనెల 11న రద్దు చేస్తున్నట్లు సదరం ఇన్‌చార్జ్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండో శనివారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ సర్వజనాస్పత్రికి ఎవరూ రావద్దని ఆయన ఆప్రకటనలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement