స్టాఫ్‌ నర్సులకు వేతనాలు మంజూరు | salaries sent to staff nurses | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ నర్సులకు వేతనాలు మంజూరు

Published Thu, Sep 14 2017 10:52 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

salaries sent to staff nurses

సాక్షి ఎఫెక్ట్‌
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులకు గురువారం వేతనాలు మంజూరయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు అందక నర్సులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 13న ‘సాక్షి’లో ‘స్టాఫ్‌నర్సుల పస్తులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం స్పందించింది. 70 మంది కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులకు రెండు నెలలు వేతనాలు ఖాతాల్లో జమ చేశారు. ఇంకో నెల వేతనం ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement