సత్యసాయి అంతరంగికుడు మృతి | satya sai Insider died | Sakshi
Sakshi News home page

సత్యసాయి అంతరంగికుడు మృతి

Published Thu, Jul 21 2016 11:54 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

సత్యసాయి అంతరంగికుడు మృతి - Sakshi

సత్యసాయి అంతరంగికుడు మృతి

సత్యసాయి అంతరంగికుడు, గతంలో సత్యసాయి ట్రస్ట్‌ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన సత్యసాయి భక్తుడు చిరంజీవిరావు(85) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. సత్యసాయిపై ఉన్న భక్తిభావనతో దాదాపు నాలుగు దశాబ్దాల పైబడి ప్రశాంతి నిలయంలో ఉంటూ తన వంతు సేవలను అందించారు. ట్రస్ట్‌ అప్పజెప్పిన కార్యక్రమాలను చాకచక్యంతో నిర్వర్తిస్తూ బాబా అభిమానాన్ని చూరగొన్నారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ,  సంకల్పం మేరకు ప్రశాంతి నిలయంలోనే తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, భక్తులు ఆయన అంత్యక్రియలను చిత్రావతిలో నిర్వహించారు. ఆయన మృతిపై సత్యసాయి ట్రస్ట్‌ వర్గాలు సంతాపం తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement