అనంతపురం రూరల్ : కురుగుంట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నవంబర్ 3 నుంచి రెండు రోజులపాటు జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కన్వీనర్ ఉషారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు రాయలసీమ జిల్లాల విద్యార్థులు హాజరు అవుతున్నట్లు ఆమె తెలిపారు.