ఏఐటీయూసీ మైనింగ్‌స్టాఫ్ ఫిట్ కమిటీ ఎన్నిక
Published Wed, Aug 10 2016 11:27 PM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
శ్రీరాంపూర్ : ఏఐటీయూసీ ఆర్కే న్యూటెక్, ఆర్కే 8 గనుల మైనింగ్ స్టాఫ్ ఫిట్ కమిటీలను బుధవారం గనిపై నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. కార్యక్రమానికి కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి యోహాన్, దేవేందర్, రాజేందర్, నాయకులు సారేందర్, కొట్టె శంకరయ్య, నర్సయ్య పాల్గొన్నారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలపై పోరాడాలని వారు కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హక్కులు సాధించుకోచ్చన్నారు.
ఎన్నికైన మైనింగ్ స్టాఫ్ కమిటీ
ఫిట్ సెక్రెటరీగా డి.నర్సయ్య, షిఫ్ట్ ఇన్‌చార్జిలుగా గాజుల భూపతి, విష్ణువర్ధన్‌చారి, శ్రావణ్, విజయ్‌ను ఎన్నుకున్నారు. ఆర్కే 8 గని ఫిట్ సెక్రెటరీగా దార శ్రీనివాస్, ఇన్‌చార్జిలుగా నూనె లచ్చన్న, ఎస్.బలరాం, డి.సత్తయ్య, ఎండీ ఇసాక్‌ను ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement