జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ
జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ
Published Wed, Aug 31 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
విజయవాడ(మొగల్రాజపురం):
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనశిక్షణా సంస్థాన్ డైరెక్టర్ వి.శ్రీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోమ్ అప్పయన్స్ మెకానిజమ్, శారీ రోలింగ్, డార్నింగ్, డ్రైక్లీనింగ్, టైలరింగ్ అండ్ కటింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ మెడికల్ లాబ్ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎం.ఎస్.ఆఫీస్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రీషియన్, డీటీపీ, మెహంది అప్లికేషన్ ఆర్ట్, బాతిక్ ప్రింటింగ్, టై అండ్ డై, మెషిన్ ఎంబ్రాయిడరీ, శారీ ఎంబ్రాయిడరీ, హోమ్ క్రాప్ట్స్, జూట్ బ్యాగ్స్ మేకింగ్, అద్దాలు కుట్టడం, స్క్రీన్ ప్రింటింగ్, కలర్ డైయింగ్, కుట్టుమిషన్ మెకానిజమ్‌ల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్‌లో ఉన్న కార్యాలయంలో నేరుగా కాని 0866–2470420 నెంబరులోకానీ సంప్రదించాలని కోరారు.
Advertisement