సెమిస్టర్‌ పరీక్షల నోటిఫికేషన్‌ | semister exam notification | Sakshi
Sakshi News home page

సెమిస్టర్‌ పరీక్షల నోటిఫికేషన్‌

Published Thu, Oct 13 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

semister exam notification

ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ/ రెగ్యులర్, మూడవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లించడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు యూజీ డీన్‌ ఆచార్య ఆర్‌.జీవన్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో  ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement