రేపు సీనియర్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్
Published Sun, Feb 5 2017 12:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
అనంతపురం న్యూసిటీ : మునిసిపల్ ఆర్డీ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందుతున్న వారికి కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు ఆర్‌డీ విజయలక్ష్మి తెలిపారు. 22 మునిసిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతోపాటు సిబ్బంది కూడా హాజరవుతున్నారన్నారు.
Advertisement
Advertisement