షటిల్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ‘లా’ కళాశాల విద్యార్థి | shattil badminton tourney ..law student | Sakshi
Sakshi News home page

షటిల్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ‘లా’ కళాశాల విద్యార్థి

Published Tue, Jan 24 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

shattil badminton tourney ..law student

రాజమహేంద్రవరం రూరల్‌ : 
హర్యానాలో ఈనెల 25 నుంచి జరగనున్న ఆలిండియా షటిల్‌ బ్యాడ్మింట¯ŒS టోర్నమెంట్‌కు పిడింగొయ్యి జీఎస్‌కేఎం లా కళాశాల విద్యార్థి కెజేఎంఎస్‌ అవినాష్‌ ఎంపికయ్యారు. ఇటీవల శివకాశిలో జరిగిన సౌత్‌ఇండియా యూనివర్సిటీ బ్యాడ్మిం ట¯ŒS పోటీల్లో అవినాష్‌ ద్వితీయస్థానం సాధించాడు. ఆలిండియా టోర్నమెంటుకు ఎంపికయ్యాడు.  అవినాష్‌ను కళాశాల కరస్పాండెంట్, డైరెక్టరు, ప్రిన్సిపాల్‌ తదితరులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement