22 నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు | soft ball games on 22ng to | Sakshi
Sakshi News home page

22 నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

Published Wed, Oct 19 2016 9:44 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM

soft ball games on 22ng to

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 22 నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలను నిర్వహించనున్నట్లు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు. తొలిసారి అనంత సాఫ్ట్‌బాల్‌ మెగా ఈవెంట్‌కు అనంత వేదికగా నిలుస్తుందన్నారు. టోర్నీ ఈ నెల 22 నుంచి 24 వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ టోర్నీలో 1200 మంది క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ టోర్నీ నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement