గుంటూరు: క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, మరదలిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో అత్త కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
భార్య వెంకాయమ్మ, మరదలు పద్మ పరిస్థితి విషమంగా ఉంది. లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వేటకొడవలితో దాడి..ఒకరు మృతి
Published Wed, Dec 28 2016 5:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement
Advertisement