శ్రీవారి దర్శనానికి 10 గంటలు | sreevaru darsanam 10 gantalu | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

Published Sun, Jul 24 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

 శ్రీవారి దర్శనానికి 10 గంటలు
సాక్షి, తిరుమలః తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి 62,069 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.3.29 కోట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement