చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ | study metiral to tribal Students | Sakshi

చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

Published Tue, Jul 19 2016 11:36 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

study metiral to tribal Students

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని వనవాసి కల్యాణ పరిషత్‌లో మంగళవారం అనాథ చెంచు విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.   పరిషత్‌ అధ్యక్షుడు కోట దశరథం 65వ జన్మదినం సందర్భంగా అనాథ చెంచు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు.  పరిషత్‌ ఆవరణలో 10 మొక్కలు నాటారు. కార్యక్రమంలో దశరథం, యాదమ్మ, దశరథం కుమారులు యాదగిరి, భాస్కర్, రాజేందర్, కిషోర్‌ ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement