అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జీ కరణం చిరంజీవులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జీ కరణం చిరంజీవులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరంజీవులు జరిపిన దర్యాప్తులో ఆరోపణలు రుజువవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా న్యాయాధికారి తెలిపారు.